Personal data

అడ్వర్టైస్ మెంట్
అడ్వర్టైస్ మెంట్
అడ్వర్టైస్ మెంట్
అడ్వర్టైస్ మెంట్
అడ్వర్టైస్ మెంట్
అడ్వర్టైస్ మెంట్

వ్యక్తిగత డేటా ప్రాసెస్యింగ్ యొక్క సమాచారం

లైవ్ స్పోర్ట్ఎస్.ఆర్.ఓ మీరు సమర్పించిన కాంటాక్ట్ ఫోరం గురించిన ప్రశ్నలు లేదా సలహాల కోసం మరియు వాటి సంబంధిత సమాధానాలు అందచేయడం కోసం మీ వ్యక్తిగత డేటా ప్రాసెస్ చేస్తుంది.

  1. కంట్రోలర్ యొక్కగుర్తింపు మరియు సంప్రదింపు వివరాలు

    1. మీ వ్యక్తిగత డేటా యొక్క కంట్రోలర్ లైవ్ స్పోర్ట్ఎస్.ఆర్.ఓ అనే కంపెనీ,అది బూచారోవా2928/14a, స్టోడల్కీ 158 00 ప్రేగ్ 5,ఆస్పిరా బిజినెస్ సెంటర్ లోని ఆఫీసు లో ఐడీ నం: 27433722తో ప్రేగ్ మున్సిపల్ కోర్ట్,సెక్షన్ c ,ఇన్సర్ట్ 113331 లో రిజిస్టర్ అయింది(ఇక పై “మేము” లేదా “కంట్రోలర్ ”గా సూచిస్తారు").

    2. కంట్రోలర్ యొక్క సంప్రదింపు వివరాలు ఇలా ఉన్నాయి:డెలివేరి అడ్రెస్ లైవ్ స్పోర్ట్ఎస్.ఆర్.ఓ, రెజిస్టర్డ్ ఆఫీసు ఎట్ బూచారోవా2928/14a, స్టోడల్కీ 158 00 ప్రేగ్ 5,ఆస్పిరా బిజినెస్ సెంటర్,ఈ-మెయిల్ అడ్రెస్ privacy@livesport.eu, టెలీ ఫోన్ +420 255 702 420

    3. మేము మీ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ మరియు మీ హక్కుల సాధనకు సంబంధించిన అన్ని విషయాలపై dpo@livesport.eu ఇమెయిల్ ద్వారా సంప్రదించగల డేటా రక్షణ అధికారిని నియమించాము.

  2. ప్రాసెస్ చేయబడిన వ్యతిగత డేటా

    1. ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే,కంట్రోలర్ అవసరమైన మేరకు మీ వ్యక్తిగత డేటా ని ప్రాసెస్ చేస్తుంది : పేరు,ఈ-మెయిల్,ఐపి అడ్రెస్ మరియు ఏదయినా మీరు అందించిన ఇతర డేటా.

    2. మాకు మీ వ్యక్తిగత డేటా అందించడానికి మీకు అభ్యంతరం లేదనుకుంటాము .అది ఏ చట్టపరమైన లేదా ఒప్పంద అవసరం కాదు, మేము మిమ్మల్ని ఏ కాంట్రాక్ట్ లోకి ప్రవేశపెట్టాలనీ కాదు. అయినా,మీరు వ్యక్తిగత డేటా సమర్పించక పోతే , మీకు ఏదైనా ప్రశ్నలు లేదాసూచనలు ఉంటే మాతో కమ్యూనికేట్ చేయలేరు,మేము మీకు సంబంధిత సమాచారం ఇవ్వలేము.

  3. వ్యక్తిగత డేటా ప్రొసెసింగ్ యొక్క ప్రయోజనం

    1. వ్యక్తిగత డేటా ప్రొసెసింగ్ యొక్క ప్రయోజయం ఏంటంటే మీకుఏదయినా ప్రశ్న లేదా సూచనలు ఉంటే మాతో కమ్యూనికేట్ చేయవచ్చు,మేము మీకు సంబంధిత ప్రతిస్పందన అందిస్తాము.

    2. కంట్రోలర్ ఆటోమేటెడ్ ఇండివిడ్యుయల్ డెసిషన్-మేకింగ్ లో కల్పించుకోదు ,ప్రోఫిల్లింగ్ తో సహా ,ఇది ఆర్టికల్ అర్దం లోపల ఉంది, ఆర్టికల్ 22 ఆఫ్ రెగులేషన్.

  4. వ్యక్తిగత డేటా ప్రొసెసింగ్ కి చట్టపరమైన కారణాలు

    1. వ్యక్తిగత డేటా ప్రొసెసింగ్ కి చట్టపరమైన కారణాలు మీకు మాకు మధ్య కమ్యూనికేషన్ కోసం ,ఆర్టికల్6(1)(a) ఆఫ్ రెగులేషన్ 2016/679 ఆఫ్ యూరోపీయన్ పార్లమెంటు మరియు కౌన్సిల్ ఆన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ పర్సన్స్ ప్రకారం మీ సమ్మతిని కంట్రోలర్ కి ఇచ్చారు మరియు రిపీలింగ్ డైరెక్టివ్ 2016/679(జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగులేషన్ )(ది “రెగులేషన్”).

  5. వ్యక్తిగత డేటాని నిల్వ చేసే కాలం

    1. మీ వ్యక్తిగత డేటాని కంట్రోలర్ గరిష్టంగా 6 నెలలు నిల్వ చేస్తుంది, మీరు ఆఖరి సారి దాన్ని కాంటాక్ట్ చేసినప్పటి నుండి లెక్కిస్తారు .కంట్రోలర్ మీ ప్రశ్న లేదా సూచనకి సమాధానం ఇచ్చాక మీరు కంట్రోలర్ సమాధానం తో సంతృప్తి చెందకపోతే ,మీ సందేహం తీరే వరకు డేటాని నిల్వ చేస్తుంది.

  6. మీ వ్యక్తిగత డేటా యొక్క ఇతర గ్రహీతలు

    1. మీ వ్యక్తిగత డేటా యొక్క ఇతర గ్రహీతలు, కావొచ్చు

      1. వెబ్ సైట్ ఓపెరేషన్స్ కోసం లేదా కంట్రోలర్ అప్లికేషన్స్ కోసం సాంకేతిక, సంస్థాగత మరియు వాణిజ్య కార్యకలాపాలు అందించే వ్యక్తులు ,కంట్రోలర్ ఆదేశానుసారం (పర్సనల్ డేటా ప్రాసెసర్స్),

      2. లైవ్ స్పోర్ట్ గ్రూప్ ఏ. ఎస్. గ్రూప్ ల ఇతర కంపానీలు,

      3. కొన్ని కేసులలో ,పబ్లిక్ అధికారులు ఎక్కడ కంట్రోలర్ పాటించాల్సిన సాధారణ లీగల్ నిబంధనలు.

    2. నియంత్రిక ఉద్దేశపూర్వకంగా మీ వ్యక్తిగత డేటాను మూడవ దేశానికి (EU యేతర దేశం) లేదా అంతర్జాతీయ సంస్థకు బదిలీ చేయాలని భావించడం లేదు, అయితే, పైన పేర్కొన్న ఇతర వ్యక్తిగత డేటా గ్రహీతలు వంటి నియంత్రిక భాగస్వాములలో కొందరు EU యేతర దేశాలలో ఆధారపడి ఉంటుంది లేదా EU వెలుపల ఉన్న సర్వర్‌లలో డేటాను నిల్వ చేయండి. అటువంటప్పుడు, యూరోపియన్ కమీషన్ తగిన రక్షణపై ఇంకా నిర్ణయం తీసుకోని దేశాలతో సహా, రెగ్యులేషన్ యొక్క అర్థంలో "మూడవ దేశాలకు (EU యేతర దేశానికి) మీ డేటా బదిలీ" ఉండవచ్చు. EU చట్టం. అటువంటి సందర్భంలో, కంట్రోలర్ అనుసరించే ప్రామాణిక డేటా రక్షణ షరతులకు అనుగుణంగా మీ వ్యక్తిగత డేటా ప్రాసెస్ చేయబడిందని మరియు రక్షించబడుతుందని నియంత్రిక నిర్ధారిస్తుంది, కానీ నియంత్రణలోని ఆర్టికల్ 46లో పేర్కొన్న తగిన రక్షణల ద్వారా కూడా.

  7. మీ హక్కులు

    1. మీము సాధారణ బైండింగ్ లీగల్ రేగులేషన్స్ ని పాటిస్తాము , అవి సంస్థాగత, సాంకేతిక మరియు వాస్తవ భద్రతా చర్యలు ఉపయోగించి మీ వ్యక్తిగత డేటా ని సంరక్షిస్తాయి.

    2. మీ వ్యక్తిగత డేటా ప్రొసెసింగ్ కి సంబంధించి , మీరు టెర్మ్స్ ఆఫ్ రెగులేషన్ ని అనుసరిచి ఈ హక్కులని పొందగలరు :

      1. యాక్సెస్ చేసే హక్కు. సరళంగా ,మీ గురించిన డేటా మేము ఏది ,ఎందుకు ,ఎంత కాలం ప్రాసెస్ చేస్తున్నామో మీకు తెలియాలి, ఎవరికి పంపిస్తున్నామో ,బయట ఎవరు ప్రాసెస్ చేస్తారో ఇంకా మీకు ఇంకా మీ వ్యక్తిగత డేటా కి సంబంధించి ఏ హక్కులు ఉన్నాయో తెలుసుకోవాలి. మీకు ఇవన్నీ డాక్యుమెంట్ లో కనబడుతాయి. అయినా,మీకు నమ్మకం లేకపోతే మీ వ్యక్తిగత డేటా గురించి ,మేము ప్రాసెస్ చేస్తున్నామో లేదో కనుకొనవచ్చు, మీకు ఆ హక్కుఉంది . మీరు ఆ హక్కులో భాగంగా , మీ డేటా గురించి మమ్మల్ని ప్రొసెస్ చేయాసిన డేటాది ఒక కాపీ అడగవచ్చు. మేము అందిస్తాము , మొదటిది ఉచితంగా తారువతవి సహేతుకతమైన ఛార్జీ తో.

      2. వ్యక్తిగత డేటాని సరి చేసే హక్కు కోసం అభ్యర్ధన. మేము ప్రాసెస్ చేసే వ్యక్తిగత డేటాని అసంపూర్తిగా లేదా తప్పుగా మీకు అనిపిస్తే , వెంటనే దాన్ని సరిచేసే హక్కు మీకుంది.

      3. వ్యక్తిగత డేటాని తుడిచేవేసే హక్కు కోసం అభ్యర్ధన. కొన్ని కేసులలో , మీ వ్యక్తిగత డేటా ని మీరు తుడిచి వేసే హక్కు మీకుంది

        • మేము ప్రాసెస్ చేసే ప్రయోజనాలకి ఇకపై మీ వ్యక్తిగత డేటా అవసరం లేదు,

        • మీ సమ్మతిని ఉపసంహరించుకోండి మరియు ఇకపైన ప్రొసెసింగ్ కి ఎలాంటి చట్ట బద్ధత లేదు

        • ఒకవేళ మేము చేసిన మీ వ్యక్తిగత డేటా ప్రొసెసింగ్ సాధారణంగా బైండింగ్ నిబంధనలని పాటించక పోతే.

      4. వ్యక్తిగత డేటా ప్రొసెసింగ్ పరిమితిని అభ్యర్దిoచడానికి హక్కు. కొన్ని కేసులలో, డేటా చెరిపివేసే హక్కుతో పాటు,మీరు వ్యక్తిగత డేటా ప్రొసెసింగ్ ని పరిమితి చేసే హక్కుని వినియోగించుకోవచ్చు. కొన్ని కేసులలో ,ఈ హక్కు మిమ్మల్ని,మీ వ్యక్తిగత డేటా ని మార్క్ చేసి దాన్ని మరే ఇతర ప్రొసెసింగ్ జరగకుండా కొంత సమయం వరకు అడ్డుకునే అవకాశమిస్తుంది. మనం వ్యతకతీగత డేటా ప్రొసెసింగ్ ని పరిమితం చేయాల్సింది ఎప్పుడంటే :

        • మీరు ఈ డేటా సరైనదో నిర్ధారించడానికి ముందు మీ వ్యక్తిగత డేటా యొక్క ఖచ్చితత్వాన్ని వివాదం చేస్తారు.

        • మీ వ్యక్తిగత డేటా ని ప్రాసెస్ చేయడానికి సరిపోయే తగినంత చట్టపరమైన ఆధారం మా వద్ద లేదు,కానీ మీరు డేటా డిలీట్ చేయడానికి నిరాకరిస్తున్నారు బదులుగా వాడకాన్ని పరిమితం చేయాలని అభ్యర్దిస్తున్నారు,

        • మాకు మీ వ్యక్తిగత డేటాతో ఎగువ చూపించిన ప్రొసెసింగ్ ప్రయోజనాలకి ఎలాంటి అవసరం లేదు,కానీ మీకు చట్టపరమైన దావాల ఏర్పాటు,వ్యాయామం లేదా రక్షణ కోసం అవసరమవుతుంది, లేదా

      5. వ్యతిగత డేటాని ప్రాసెస్ చేయడానికి ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకునే హక్కు. వ్యతిగత డేటాని ప్రాసెస్ చేయడానికి ఇచ్చిన సమ్మతిని ఏ కారణం లేకుండా మీరు ఉపసంహరించవచ్చు . ఇలాంటి సందర్భాలలో,ఇంకే అవసరం లేకుంటే మేము మీ వ్యక్తిగత డేటా ని డిలీట్ చేస్తాము.అయితే,ఇది కొన్ని సందర్భాలలో వర్తించదు, ప్రొసెసింగ్ కి అనుమతి ప్రొసెసింగ్ కి చట్టపరమైన ఆధారం కాదు. దయచేసి గమనించండి మీ సమ్మతి ఉపసంహరనికి మునుపు జరిగిన మీ డేటా ప్రొసెసింగ్ చట్టబద్ధతకి ఎలాంటి ప్రభావం ఉండదు.

      6. వ్యక్తిగత డేటాని పోర్టబుల్ చేసే హక్కు. మీ వ్యక్తిగత డేటాని మేము మీ సమ్మతి తోనే ప్రాసెస్ చేస్తాము,అది మీరు కావాలంటే పొందవచ్చు .మీ వ్యక్తిగత డేటాని మేము నిర్మాణాత్మక, సాధరణంగా వాడే మెషీన్-రీడబుల్ ఫార్మాట్ లోనే అందిస్తాము. మా ఎలెక్ట్రానిక్ డేటా బేసులలో ఆటోమాటిక్ గా ప్రాసెస్ చేస్తే డేటాని మీరు రిక్వెస్ట్ చేస్తే సులభంగా ట్రాన్స్ఫర్ చేయగలము . అందుకోసం,మేము పేపర్ లలో దాచిన డేటాని అన్నీ పరిస్థితులలో మీకు అందచేయలేము.

      7. పర్యవేక్షక అధికారంతో ఫిర్యాదు చేసే హక్కు. పైన సూచించిన పద్దతిలో మీ హక్కులని వినియోగించటం మీరు ఆఫీస్ వారితో మీ వ్యక్తిగత డేటా సంరక్షణ కోసం ఫిర్యాదు చేసే హక్కుని మార్చదు,అది పీపీఎల్ కే . సోకొర 27, 170 00 పరాగే 7, సెజ్ రిపబ్లిక్ లో ఉంది.

    3. మీ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ కి సంబంధించిన విషయాలకి , ఏదయినా విచారణ కోసం,హక్కులని వినియోగించటం , ఫిర్యాదు చేయడానికి ఏదయినా సరే మా ఈ-మెయిల్ అడ్రెస్ ని privacy@livesport.eu. సంప్రదించండి.

    4. మీ రిక్వెస్ట్ ని ఎటువంటి ఆలస్యం లేకుండా గరిష్టంగా ఒక నెల లోపు ప్రాసెస్ చేస్తాము.అసాధారణమైన కేసులలో ,మీ రిక్వెస్ట్ సంక్లిష్టతని బట్టి ఈ సమయాన్ని తదుపరి రెండు నెలలకి పొడిగించగలము .అటువంటి ఏదయినా పొడిగింపు ఉంటే ,దాని కారణంతో సహా మీకు తెలియచేస్తాము.